Aadu Jeevitham : ఓటీటీలోకి రూ.150 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ మూవీ 'The Goat Life (ఆడు జీవితం). మార్చి 28 న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా ఓటీటీలోకి రాబోతుంది. జులై 19 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.