Elon Musk Political Party: ముందున్న సవాళ్లు ఇవే.. అసలు అమెరికాలో రాజకీయ పార్టీలు ఎన్నంటే..?
అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఎలోన్ మస్క్ ది అమెరికా పార్టీని ప్రకటించడంతో మూడవ పార్టీల పాత్రపై చర్చ మళ్లీ ఊపందుకుంది. ప్రస్తుతం అమెరికాలో ఎలన్ మస్క్ పార్టీ ముందున్న సవాళ్ల గురించి వివరంగా తెలుసుకుందాం.