Sai Pallavi Birthday Special : సాయి పల్లవికి 'తండేల్' టీమ్ బర్త్ డే గిఫ్ట్.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో!
గురువారం సాయి పల్లవి పుట్టిన రోజు కావడంతో 'తండేల్' మూవీ నుంచి ఆమె మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సాయి పల్లవి గురించి గొప్పగా చెబుతూ, తన ఫెర్ఫార్మెన్స్ , షూటింగ్ సెట్స్ లో తను చేసే అల్లరి, ఆమె చేసే మంచి పనులను చూపించారు.
/rtv/media/media_files/2025/01/17/q6Omghot0eaWofALt2uc.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-09T100330.261.jpg)