OG Movie: ఇదేం ట్విస్ట్ సామీ..'OG' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అకీరా?
అకీరా ఎంట్రీపై తమన్ క్లారిటీ ఇచ్చాడు. కీబోర్డు ప్లే చేయడంలో అకీరా మాస్టర్. నేను త్వరలోనే 'ఓజీ' మ్యూజికల్ సెషన్స్‌కు అకీరాను పిలుస్తా. తను నాతో రెండు నెలలు పనిచేశాడని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి అకిరా 'ఓజీ' మూవీ కోసం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.