Thalassemia Day 2024: చిన్నారులకు ప్రాణాంతకమైన తలసేమియా వ్యాధి గురించి తెలుసా? ఎందుకు వస్తుందంటే..
తలసేమియా వ్యాధి అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చే వ్యాధి. ఇది జన్యుపరంగా వచ్చే వ్యాధి. దీనిలో రక్తహీనత ఏర్పడుతుంది. ఈ వ్యాధి వచ్చిన పిల్లలకు రక్తమార్పిడి నిత్యం చేయించాల్సి ఉంటుంది. ప్రాణాంతకమైన తలసేమియా గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
/rtv/media/media_files/2025/05/06/NqJ8lCXwe2HqJAfp1STf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/World-Thalassemia-Day-2024-jpg.webp)