Thalapathy69 : ఇద్దరు స్టార్ హీరోయిన్లతో విజయ్ రొమాన్స్.. తలపతి లాస్ట్ మూవీలో నటించేది వీళ్లేనా?
కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ తన లాస్ట్ ప్రాజెక్ట్ ని హెచ్.వినోద్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ తో సమంత, కీర్తి సురేష్ ఇద్దరూ జతకట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.