TGSRTC: పేరు మాత్రమే మారింది.. లోగో కాదు.. సజ్జనార్ కీలక ప్రకటన
TGSRTC కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు సజ్జనార్. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని స్పష్టం చేశారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని తెలిపారు.