PM Modi: ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండే సమాజాన్ని సృష్టించడమే లక్ష్యం: మోదీ
దేశంలోని అతిపెద్ద టెక్స్టైల్స్-2024 ఈవెంట్‌ను ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 2047 నాటికి దేశ అభివృద్ధిలో టెక్స్టైల్స్ రంగం కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండేటటువంటి సమాజాన్ని సృష్టించడమే తన లక్ష్యమన్నారు.