Robo:తిరగబడ్డ రోబో.. టెస్లా ఇంజనీర్ పై రక్తం వచ్చేలా దాడి.. అసలేమైందంటే?
కొంతకాలం క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ రోబో సినిమాలో తప్పుడు ప్రోగ్రాం అమర్చడం వల్ల మంచి రోబో కాస్త విలన్ రోబోలా తయారవుతుంది. ఇప్పుడు తాజాగా రోబో తన సాఫ్ట్వేర్ ను మార్చుతున్న ఇంజినీర్ ని చితకబాదింది ఓ రోబో. ఈ ఘటన టెస్లా కంపెనీలో చోటు చేసుకుంది.