Noor Mohammad: ధర్మవరంలో టెర్రరిస్ట్ అరెస్ట్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు.. 37 పాక్ ఉగ్రవాద వాట్సాప్ గ్రూపులు
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పాక్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలపై నూర్ మహమ్మద్ షేక్ ని ఇంటెలిజెన్స్ బ్యూరో, పోలీసులు కలిసి అదుపులోకి తీసుకున్నారు. నూర్ మహమ్మద్ జైష్-ఎ-మహ్మద్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థల 37 వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడు.
/rtv/media/media_files/2025/08/17/noor-mohammad-2025-08-17-18-14-08.jpg)