Latest News In TeluguTelangana: యూనివర్సిటీ ఇంఛార్జి వీసీల పదవీకాలం పొడిగింపు తెలంగాణ విశ్వవిద్యాలయాల ఇంఛార్జి ఉపకులపతుల పదవీకాలాన్ని ప్రభుత్వం నిరవధికంగా పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇంఛార్జి వీసీలు కొనసాగుతారని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By Manogna alamuru 16 Jun 2024 03:10 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn