Telusu Kada: 'తెలుసు కదా' ఫ్యామిలీతో చూడచ్చా? నెటిజన్ ప్రశ్నకు సిద్ధూ దిమ్మతిరిగే రిప్లై!!
'తెలుసు కదా' సినిమాను ఫ్యామిలీతో చూడచ్చా? అని ఫ్యాన్ అడగగా, సిద్ధూ జొన్నలగడ్డ "ఇది ఫ్యామిలీ, యూత్ ఎమోషన్స్ కలిపిన సినిమా, కుటుంబంతో చూడొచ్చు" అని రిప్లై ఇచ్చారు. ప్రేమ, రిలేషన్షిప్ల నేపథ్యంలో సాగే ఈ సినిమా దీపావళి సందర్భంగా విడుదలకానుంది.