Texas: వ్యభిచారం అభియోగాలతో ఐదుగురు తెలుగు వారితో సహ..ఏడుగురు భారతీయులు అరెస్ట్!
ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారత సంతతికి చెందిన ఏడుగురిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఐదుగురు తెలుగు వారు కూడా ఉన్నారు. వీరందరిని అమెరికా పోలీసులు వ్యభిచారం అభియోగాలతో అరెస్ట్ చేసినట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/01/07/gegpVaJamo5o8iAi4FPs.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/texas.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/swami-jpg.webp)