Bad Cholesterol: చలికాలంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఇలా చేయండి
చెడు కొలెస్ట్రాల్ సిరల్లో పేరుకుపోవడం వలన గుండెపై ఒత్తిడి, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ తగ్గాలంటే పామాయిల్, కొబ్బరి నూనె, శుద్ధి చేసిన నూనెకు దూరంగా ఉండాలి. తేలికపాటి ఆహారాన్ని తిని.. 20-30 నిమిషాలు వ్యాయామం చేయాలి.