Health Tips: రాత్రి వేళ నడిస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా? అస్సలు నమ్మలేరంతే..!
ఉదయాన్నే లేచి వాకింగ్‌కు వెళ్లాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. దీని వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతారు. అయితే, రాత్రి వేళ వాకింగ్ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. బరువు తగ్గడం కోసం రాత్రి నడక మంచిందంటున్నారు.