Habits: ఈ 8 అలవాట్లు మీ విలువను తగ్గిస్తాయి
మనుషుల్లో కొన్ని అలవాట్లు సిగ్గుపడేలా చేస్తాయి. మీలో ఇతరులను చిన్నచూపు చూడటం, ప్రతిసారి ఫిర్యాదు చేయడం, అభిప్రాయాలను అగౌరవ పరచడం వంటి అలవాట్లు ఉంటే మిమ్మల్ని మానసికస్థితి సరిగాలేని వ్యక్తిగా చూస్తారు. దీని కారణంగా సంబంధాలు క్షీణిస్తాయి.