Chiru-Nag: అనిల్ రావిపూడి నుంచి అదిరిపోయే కాంబో..ఎవరితోనో తెలుసా!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఈ కథని కేవలం చిరంజీవితో కాకుండా కింగ్ నాగార్జునతో కలిపి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట అనిల్.
/rtv/media/media_files/2025/01/07/rFPvE3CXolmyEG8metd5.jpg)
/rtv/media/media_files/2024/12/30/OaRN6AjOVcp7UGLx2oM4.jpg)