Telangana: పరేషాన్ చేస్తున్న ఈ-చలాన్.. రెండో రోజూ మొరాయించిన వెబ్‌సైట్..
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఆఫర్ నేపథ్యంలో ఈ చలాన్ వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుని చలాన్లు పే చేసేందుకు జనాలు భారీ సంఖ్యలో సైట్‌ను ఓపెన్ చేయడంతో అదికాస్తా క్రాష్ అయ్యింది. సైట్ ఓపెన్ అవడం లేదు.