TG: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్.. రేవంత్ ఆహ్వానం!
రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ ను ఆహ్వానిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న కీలకనేతలతోపాటు బీజేపీ నాయకులకు సైతం ఆహ్వానాలు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు వారు సహకరించాలన్నారు.
/rtv/media/media_files/2024/12/08/LCJtUSWUVZQRpYWnMhBs.jpg)
/rtv/media/media_files/2024/10/30/KFRt6uk5PnxirBUxodvq.jpg)
/rtv/media/media_files/2024/11/22/AL6nKVIG60TkKkTUhTXK.jpg)