Telangana Rains : హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం.. మరో మూడు రోజులు వానలే
ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరికొద్ది గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని...హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.