Latest News In Telugu Telangana: రేవంత్ రెడ్డి నెక్స్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే! బీసీ రిజర్వేషన్లు పెంచాకే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని వివిధ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా ఎన్నికల తర్వాత పెంచుతారా? లేక మరేదైనా నిర్ణయం తీసుకుంటారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. By B Aravind 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు HYDRA Ranganath: ఆ పని చేస్తే హైడ్రా ఊరుకోదు.. ప్రజలకు నా విజ్ఞప్తి ఇదే: రంగనాథ్ సంచలన ఇంటర్వ్యూ ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడితే హైడ్రా చూస్తూ ఊరుకోదని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. వాటిని పక్కాగా కూల్చివేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా స్థలాలు, ఇళ్లులు కొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. RTVకి ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KLH University: రికార్టు సృష్టించిన కేఎల్హెచ్ క్యాంపస్.. జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్ నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF)లో కేఎల్హెచ్ యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో 22వ ర్యాంక్ దక్కింది. దేశవ్యాప్తంగా మొత్తం 6517 ఉన్నత విద్యా సంస్థలు పోటీ పడగా.. తెలంగాణ నుంచి ఈ వర్సిటీ అత్యత్తమ ర్యాంక్ సాధించింది. By B Aravind 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం.. ఏం జరిగిందంటే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అవమానం జరిగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో పోలీసులు ఎమ్మెల్యేను గుర్తుపట్టలేదు. మంత్రులకు స్వాగతం పలికేందుకు ఆయనకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్యే వీరేశం అలిగి వెళ్లిపోయారు. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జాయ సేనాపతి నవలను ఆవిష్కరించిన సీఎం ప్రముఖ రచయిత మత్తి భానుమూర్తి రచించిన చారిత్రక కాల్పనిక నవల 'జాయ సేనాపతి'ని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయితను సీఎం అభినందించారు. By Nikhil 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్.. 2,364 మంది రెగ్యులరైజ్ సింగరేణి కాలరీస్ సంస్థలో పనిచేస్తున్న 2,364 మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్జూద్లుగా రెగ్యులరైజ్ చేస్తున్నట్లు సంస్థ ఎండీ ఎన్.బలరామ్ వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు స్కిల్ యూనివర్సిటీ డిజైన్స్ ను పరిశీలించిన సీఎం స్కిల్ యూనివర్సిటీ ప్రాథమిక డిజైన్స్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పరిశీలించారు. డిజైన్స్ పై పలు సూచనలు చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన డిజైన్ల విషయంలోనూ సీఎం పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా పూర్తిస్థాయి డిజైన్స్ నమూనాను రూపొందించాలని ఆదేశించారు. By Nikhil 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kova Laxmi: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సీరియస్..! ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న లక్ష్మికి నిన్న ఒక్కసారిగా ఆమెకు బీపీ, షుగర్ లెవల్స్ పెరిగాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ కు తరలించారు. By Jyoshna Sappogula 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Maoist: సొంత సభ్యులపై మావోయిస్టులు నిఘా.. ప్రజాకోర్టులో పలువురికి మరణశిక్ష కోవర్టులపై మావోయిస్టులు కన్నెర్రజేస్తున్నారు. సొంత సభ్యుల నుంచే పోలీసులకు సమాచారం అందుతుందనే కారణంలో వారిపై అంతర్గత నిఘా పెట్టారు. నిజ నిర్ధారణ తర్వాత ప్రజాకోర్టులో పలువురికి క్షమాభిక్ష పెట్టారు. మరికొందరికి మరణ శిక్ష విధించారు. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn