Priyanka Gandhi: స్థానికుల ఇంట్లో ప్రత్యక్షమైన ప్రియాంక గాంధీ.. ఉప్పొంగిపోయిన దంపతులు..
జనగాం జిల్లా పాలకుర్తిలో సభ ముగిసిన అనంతరం ప్రియాంక గాంధీ అక్కడ స్థానికంగా ఉంటున్న ఓ దంపతుల ఇంటికి వెళ్లింది. ప్రియాంక గాంధీ తమ ఇంటికి రావాడాన్ని చూసి ఆ దంపతులు సంతోషంతో ఉప్పొంగిపోయారు.