Telangana Elections 2023: ప్రధాని పర్యటనలో భద్రత లోపం ఘటన.. మరో ఆరుగురిపై సస్పెన్షన్ వేటు
గతేడాది ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనకు వచ్చినప్పుడు భద్రతా లోపం కారణంగా పంజాబ్ హోంశాఖ రెండ్రోజుల క్రితం అప్పటి ఫిరోజ్పూర్ జిల్లా ఎస్పీని సస్పెండ్ చేసింది.ఇప్పుడు మరో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఇందులో ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఎస్సై, ఏఎస్సై ఉన్నారు.