Raja Singh : కాంగ్రెస్ పై యుద్ధం షురూ.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు!
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. ఆరు గ్యారెంటీల అమలుకు డబ్బులు ఎక్కడ నుంచి తీసుకొస్తారని ఆయన ప్రశ్నించారు.