Telangana : త్వరలో మెగా డీఎస్సీ.. జాబ్ క్యాలెండర్ : భట్టి విక్రమార్క
త్వరలో 15 వేల మంది కానిస్టేబుళ్లు రిక్రూట్మెంట్ను పూర్తి చేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మెగా డీఎస్సీని కూడా త్వరలో నిర్వహించబోతున్నామని.. జాబ్ క్యాలెండర్ను తయారుచేస్తున్నామని స్పష్టం చేశారు.