Women Reservations: మహిళా రిజర్వేషన్లలో సమాంతర పద్ధతి అమలుపై రేవంత్ సర్కార్ క్లారిటీ
మహిళా రిజర్వేషన్లలో సమాంతర పద్ధతి అమలుపై రేవంత్ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ఓపెన్ కేటగిరీతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర అన్ని కేటగిరీల్లో రిజర్వేషన్‌కు అవకాశం ఇవ్వనుంది. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు ఎలాంటి మార్కింగ్ లేకుండా 33.3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆదేశించింది.