Latest News In Telugu BREAKING: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. By V.J Reddy 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EX Minister Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు.. భూములు ఖబ్జా చేశారంటూ ఆరోపణలు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డిపై శామిర్‌పేట పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు కేసు నమోదైంది. గిరిజనులకు సంబంధించిన 47 ఎకరాలను ఖబ్జా చేశారని ఆరోపిస్తూ ఆయనపై కెతావత్ భిక్షపతి అనే గిరిజన వాసి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gaddam Prasad: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా ఈయన్ని ఎన్నుకోనుంది. అయితే దీనికి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు..! తెలంగాణలో గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 12:30 గంటలకు ఆయన నామినేషన్ వేస్తారు. గడ్డం ప్రసాద్ తెలంగాణకు తొలి దళిత స్పీకర్ కానున్నారు. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : డ్రగ్స్ ముఠాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్ కొత్త సీపీ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నూతన సీపీగా నియామితులైన కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి వచ్చి రాగానే డ్రగ్స్ ముఠాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణతో సహా హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను నిర్మూలించే లక్ష్యం దిశగా పనిచేస్తామని వెల్లడించారు. డ్రగ్స్ ముఠాలు ప్యాకప్ చేసుకొని వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: టీఎస్ఆర్టీసీ రికార్డు.. ఒక్కరోజులోనే బస్సుల్లో 50 లక్షల మంది ప్రయాణం.. తెలంగాణలో సోమవారం రోజున ఆర్టీసీ బస్సుల్లో ఏకంగా 50 లక్షల మంది ప్రయాణించారు. మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం, అలాగే కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు చేశారు. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komati Reddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డికి అనారోగ్యం.. యశోద ఆసుపత్రిలో చేరిక! మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వల్ప అస్వస్థకు గురై సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గొంతు ఇన్ఫెక్షన్తో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు పెద్దగా ప్రమాదమేమి లేదని వైద్యులు తెలిపారు. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert : రాష్ట్రంలో పెరుగుతోన్న చలి.. వాతావరణ శాఖ కీలక ప్రకటన తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 12.8, పటాన్చెరు 13.2, ఆదిలాబాద్‌లో 13.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు మూడురోజులు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బకాయిలు.. ఏపీకి తెలంగాణ ఎంత అప్పుందంటే? విద్యుత్ బకాయిలు విషయంలో ఏపీకి తెలంగాణ ప్రభుత్వం ఎంత అప్పు ఉందని పార్లమెంట్ లో ఈరోజు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యుత్, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ఆర్.కె సింగ్ సమాధానం ఇచ్చారు. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని ఆయన పేర్కొన్నారు. By V.J Reddy 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn