Telangana Municipal Election Results🔴LIVE: మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం.. పార్టీల వారీగా గెలిచిన స్థానాలివే
తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సాగుతోంది. గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కౌంటింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఇవే!
షేర్ చేయండి
KTR ఇలాకాలో BRS క్లీన్ స్వీప్.. సిరిసిల్లలో గులాబీ జెండా రెపరెపలు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డా రాజన్న సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు క్వీన్ స్వీప్ దిశగా ఉన్నాయి. సిరిసిల్లలో మొత్తం 39 వార్డులకు గానూ, ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి దశలోనే బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/02/13/telangana-municipal-election-results-2026-02-13-09-19-33.jpeg)
/rtv/media/media_files/2025/03/20/hL5qVvW4Pnilx9QkhIQT.jpg)