JOBS: రేవంత్ సర్కార్ నిర్ణయం.. త్వరలో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్?
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైనట్లు తెలుస్తోంది. టీచర్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.