Job Calender: నేడు జాబ్ క్యాలెండర్ విడుదల
TG: రాష్ట్రంలో నిరుద్యోగులకు తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనున్నారు. కాగా ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.