Telangana: తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ..
తెలంగాణలో 9 మంది ఐపీఎస్, ఐదుగురు నాన్ కేడర్ ఎస్‌పీలను బదిలీ చేసింది ప్రభుత్వం. బదిలీ అయిన వారిలో విశ్వప్రసాద్, ఏవీ రంగనాథ్, ఎస్‌ఎం విజయ్ కుమార్, జోయల్ డేవిస్, రోహిణి ప్రియదర్శిని, ఎన్. శ్వేత, సుబ్బ రాయుడు, నితికపంత్, గజరావ్ భూపాల్ ఉన్నారు.
/rtv/media/media_files/2025/06/01/qWomUSF3kFOUvlgBEu3L.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-IPS-jpg.webp)