Inter Exams : ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే.. క్రిమినల్ కేసే..విద్యార్థులకు అధికారుల హెచ్చరిక!
తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొట్టినా.. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసినా.. మరేదైనా తప్పుడు పద్దతిలో పరీక్షలు రాసినట్లయితే వారి పై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
/rtv/media/media_files/2025/01/13/9pJUXeAU4onsooQfE1At.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/inter-2-jpg.webp)