వచ్చే ఏడాది మొత్తం 27 సెలవులు.. లిస్ట్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి సంబంధించి సెలవుల జాబితాను విడుదలచేసింది. మొత్తం 2024లో సాధారణ సెలవులు 27, ఆఫ్షనల్ హాలీడేస్ 25 కలిపి 52 ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.