High Court : నోటీసులిచ్చిన అక్రమ నిర్మాణాలను సీజ్ చేయండి.. GHMCకీ హైకోర్టు ఆదేశం
అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని అనధికార నిర్మాణాలను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, వాటిని వెంటనే సీజ్ చేయాలని ఆదేశించింది
/rtv/media/media_files/2025/08/26/jubilee-enclave-hyderabad-2025-08-26-21-14-24.jpg)
/rtv/media/media_files/2025/05/04/PnjYyJRfn1425sgaJ9A8.jpg)
/rtv/media/media_files/2025/01/08/C36mDZo8PRvjrmv6GEv2.jpg)
/rtv/media/media_files/2024/12/20/JKNLh7BpD8pYbTOelPJr.jpg)