Gram panchayat election : గ్రామ పంచాయతీ ఎన్నిలకలకు సై.....ఎప్పుడంటే...
తెలంగాణలో గ్రామ పంచాయతీ పదవీకాలం ముగిసి ఏడాది కావస్తోంది. అయితే బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ హామీ నేపథ్యంలో ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టింది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రస్తుత సమయంలోనే ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/01/31/XdXrIdcKlMD6GB6sMxTy.jpg)