BREAKING : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో సలహాదారుల నియామకాలు రద్దు చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమేష్ కుమార్, చెన్నమనేని రమేష్ నియామకాలు రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.