Latest News In Telugu Telangana Elections: వాళ్లిద్దరి ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా పోటీ.. హాట్ కామెంట్స్ చేసిన డీకే అరుణ కేసీఆర్, కేటీఆర్ నిండు ఆశీర్వాదంతోనే ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డికి కాంగ్రెస్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. ఆచారి బలం తట్టుకోలేక బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారం పంచుకోవాలనే ఓట్లు చీల్చాలనే దురుద్దేశంతో ఎమ్మెల్సీ కసిరెడ్డికి టికెట్ ఇచ్చారని ఆరోపించారు డీకే అరుణ. By Shiva.K 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: హైకమాండ్ అనుకుంటే జరిగేదిదే.. మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ అనుకుంటే తానే సీఎం అవుతానని ప్రకటించారు. ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పిన ఆయన.. హైకమాండ్ అనుకుంటే సీఎం ను అవుతానని అన్నారు. By Shiva.K 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: కాంగ్రెస్ విజయం తథ్యం.. ఇదే మా ఆయుధం అంటూ సంచలన విషయాలు చెప్పిన భట్టి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎన్నో విశిష్ట సేవలందించారు. మధిర నుంచి మూడు సార్లు విజయఢంకా మోగించి హ్యాట్రిక్ కొట్టిన భట్టి విక్రమార్క.. మరోసారి తాను విజయం సాధించడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల వేళ ఆర్టీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.. ఆ ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి.. By Shiva.K 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: పోతే పోనివ్వండి.. పొన్నాల రాజీనామాపై కాంగ్రెస్ రియాక్షన్.. కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) రాజీనామాపై కాంగ్రెస్ ముఖ్య నేతలు స్పందించారు. పొన్నాల పోతే పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. పోతే పోనివ్వండంటూ కాంగ్రెస్ పెద్దలు వ్యాఖ్యానించారు By Shiva.K 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Congress: అక్టోబర్ 15న కాంగ్రెస్ జాబితా.. ‘ప్యామిలీ ప్యాక్’ లేనట్లే..! కాంగ్రెస్ స్క్రీనింగ్ మిటీ చైర్మన్ మురళీధరన్.. కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 15న కాంగ్రెస్ జాబితా విడుదల చేస్తామని ప్రకటించారు. జాబితాలో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు . గెలుపు అవకాశాలు, పార్టీకి విధేయత ఆధారంగా ఇవాళ్టి సమావేశంలో 70 సీట్లపై కసరత్తు పూర్తయ్యిందన్నారు. By Shiva.K 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: లైన్ దాటితే వేటే.. పార్టీలకు ఈసీ ఆదేశాలు! ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకే కీలక సూచనలు చేసింది ఎన్నికల సంఘం. ఒక్కొక్క అభ్యర్థి గరిష్టంగా రూ. 40 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. అదనంగా ఖర్చు చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని.. సెక్షన్ 123(6) ప్రకారం అవినీతికి పాల్పడినట్లు కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించింది. By Shiva.K 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఎన్నికల వేళ పోలీసులు సీజ్ చేసిన డబ్బు, బంగారం విలువ ఎంతో తెలుసా? లెక్క చూస్తే గుడ్లు తేలేస్తారు.. గడిచిన మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేశారు అధికారులు. రూ. 86.92 లక్షల విలువైన మద్యం, రూ. 89.02 లక్షల విలువైన మత్తు పదార్థాలు, రూ. 14.65 కోట్ల విలువైన బంగారం, వెండి, డైమండ్స్ స్వాధీనం చేసుకుకన్నారు. ఈ లెక్కలకు సంబంధించిన వివరాలను అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం పై హెడ్డింగ్ కిక్ చేయండి. By Shiva.K 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ బిగ్ షాక్.. కీలక అధికారుల బదిలీలు.. ఎన్నికల ముంగిట తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, సీపీలను బదిలీ చేసింది ఎన్నికల కమిషన్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బదిలీ అయిన పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ అధికారులు ఉన్నారు. By Shiva.K 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: వారంతా దొంగలు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్.. 2 వేల సంవత్సరాల నుంచి ఆకలి దప్పికతో ఉన్నాం.. ఇక బహుజన సమాజం తమ సత్తా చాటే సమయం వచ్చింది.. మన అధికారాన్ని మనమే చేపడదాం.. అంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మరణిస్తే బొంద పెట్టేందుకు 6 అడుగుల జాగా కూడా దొరకని పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని అన్నారు. By Shiva.K 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn