Latest News In Telugu Minister KTR: 50 ఏళ్లలో చేయనివాళ్లు ఇప్పుడు చేస్తారా? నిర్ణయం ప్రజలదే అంటున్న కేటీఆర్.. మంత్రి కేటీఆర్ 5వ సారి ఎమ్మెల్యేగా సిరిసిల్ల నుంచి నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్ల ప్రజలు తనను మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. నీళ్లు కావాలా? కన్నీళ్లు కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు కేటీఆర్. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: ఇస్తే నా కొడుక్కు, కుదరకపోతే సీపీఎంకు.. మిర్యాలగూడపై జానారెడ్డి మెలిక ఇస్తే తన కొడుక్కు, లేకుంటే సీపీఎంకు మిర్యాలగూడ టికెట్ ను కేటాయించాలన్న భావనతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ఆయన సీపీఎంతో పొత్తుకు ఆరాటపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరో నేత బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదని తెలుస్తోంది. By Nikhil 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kotha Prabhakar Reddy: అంబులెన్సులో వచ్చి నామినేషన్ వేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి! తెలంగాణలో ఎన్నికల నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల ప్రచారంలో కత్తి పోటుకు గురైన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇవాళ అంబులెన్సులో వచ్చి దుబ్బాక ఆర్వో ఆఫీసులో నామినేషన్ వేశారు. By V.J Reddy 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Elections: సూర్యాపేట టికెట్ రాకపోతే?: దామోదర్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ సూర్యాపేట టికెట్ ఎవరికి వచ్చినా కాంగ్రెస్ గెలుపుకోసం పని చేయడానికి తాను సిద్ధం అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. కార్యకర్తల అభీష్టం మేరకు ఈ రోజు నామినేషన్ వేస్తున్నానన్నారు. By Nikhil 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sharmila vs KCR: కేసీఆర్ తెలంగాణ ద్రోహి.. 'ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నాడు'- షర్మిల! ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా మిగిలిన పార్టీల వారిని తెలంగాణ ద్రోహులని కేసీఆర్ నిందిస్తున్నారని..ఇదేం లాజికో తనకు అర్థంకావడం లేదన్నారు YSRTP చీఫ్ షర్మిల. కేసీఆర్‌కు గట్స్ ఉంటే.. దమ్ముంటే.. ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు. By Trinath 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి! పాలేరు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఆయనను ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. By Nikhil 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS election 2023: కేసీఆర్ గెటప్‌పై తిట్ల దండకం.. 'కారు గాలి తీస్తూ' సోషల్ మీడియాలో కాంగ్రెస్ యాడ్! ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్, కాంగ్రెస్ సోషల్‌మీడియా ప్రచారాలపై మరింత దృష్టి పెట్టాయి. బీఆర్ఎస్ గులాబీల జెండలె పాటలతో హోరెత్తిస్తుంటే కాంగ్రెస్ వినూత్న యాడ్స్‌తో కేసీఆర్ టార్గెట్‌గా క్లిప్స్ రిలీజ్ చేస్తోంది. By Trinath 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM KCR: గజ్వేల్ లో కేసీఆర్ నామినేషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ లో కామారెడ్డికి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నామినేషన్ వేయనున్నారు గులాబీ బాస్. By Nikhil 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Neelam Madhu: నీలం మధుకు నో బీఫామ్?.. టికెట్ మారుస్తారా? కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థిని మార్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు నీలం మధుకు బీఫామ్ అందించకపోడమే ఇందుకు కారణం. అయితే.. ఈ రోజు సాయంత్రంలోగా ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. By Nikhil 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn