Barrelakka Song: సంచలనంగా మారిన బర్రెలక్క రామక్క పాట.. హోరెత్తుతోన్న ప్రచారం!
బర్రెలక్క ప్రచారంలో రామక్క సాంగ్ దుమ్ములేపుతోంది. ఆమె అభిమానులు గులాబీల జెండలమ్మ సాంగ్ ను బర్రెలక్క కోసం మార్చి పాడుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రోజు బర్రెలక్క తరఫున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రచారాన్ని నిర్వహించారు.