Telangana: అత్యధిక నామినేషన్లు ఈ నియోజకవర్గంలోనే.. కేసీఆర్కు తిప్పలు తప్పవా?!
తెలంగాణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు 4,798 మంది అభ్యర్థులు 5,716 నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా సీఎం పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి, మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలో ఫైల్ అయ్యాయి.
/rtv/media/media_files/2025/03/10/m1zmk9uFU4ogPDlOI2xl.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Telangana-Elections-1-jpg.webp)