CM KCR: కేసీఆర్కు సొంత కారు కూడా లేదు.. ఆస్తుల వివరాలు చూస్తే షాకే..!
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఆస్తులు, అప్పులు, ఆయనపై ఉన్న కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. కేసీఆర్ కు సొంతంగా కారు, భూమి ఏదీ లేదని పేర్కొన్నారు.