PVR Interview: అజారుద్దీన్ దావూద్ ఇబ్రహీం తమ్ముడు.. విష్ణువర్ధన్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
సర్వే రిపోర్టుల్లో ముందు ఉన్నా కూడా తనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేపు కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.