Beerla Ilaiah: తప్పకుండా గెలుస్తా.. నమ్మకం నిలబెట్టకుంటా: బీర్ల అయిలయ్య ఇంటర్వ్యూ
రానున్న ఎన్నికల్లో ఆలేరు నుంచి తప్పకుండా విజయం సాధిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల అయిలయ్య ధీమా వ్యక్తం చేశారు. తనకు టికెట్ కేటాయించిన పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీవీకి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.