Telangana Bandh: నేడు తెలంగాణ బంద్.. బస్సులు, దుకాణాల నుంచి స్కూళ్లు, కాలేజీల వరకు అన్నీ క్లోజ్!
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ చేస్తూ నేడు బీసీ సంఘాలు బంద్ నిర్వహిస్తున్నాయి. రిజర్వేషన్ లపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ ఈరోజు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.