Telangana: అసెంబ్లీని కూలుస్తారా? సీఎం రేవంత్ సంచలన రిప్లై..!
తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, నూతన అసెంబ్లీ భవనం కడతారంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఆడంబరాలకు పోయేది లేదని, కొత్త బిల్లింగ్లు కట్టేది లేదని తేల్చి చెప్పారు. ఎంసీఆర్హెచ్ఆర్డీలోనే సీఎం క్యాంప్ ఆఫీస్ చిన్నగా నిర్మిస్తామని చెప్పారు.