CM Revanth Reddy : సబ్జెక్ట్ నేర్చుకుంటేనే రేపు భవిష్యత్తు...లేదంటే ఇంటికే.. ఆ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశంలో ఉబయ సభలను ఉద్ధేశించి గవర్నర్ జిష్ణుదేవ్ ప్రసంగించారు. ఆ సమయంలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.