Telangana Tenth Results : తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడంటే..క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం!
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పదవ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చేసింది. పదో తరగతి ఫలితాలను ఈ నెల 30 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.