TS Politics: రేవంత్ రెడ్డి బాధితులతో సంఘం.. కొడంగల్ లో 500 మందితో ప్రచారం: సోమశేఖర్‌రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
కాంగ్రెస్ ఓడిపోవాలనే ఉప్పల్‌లో తనకు టికెట్ ఇవ్వలేదని సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై తీవ్ర వాఖ్యలు చేశారు. రేపు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.