Teeth : ఇలా చేస్తే మీ పళ్లు నిగనిగలాడతాయి.. దంత సమస్యలకు చెక్!
మీ పళ్లు తెల్లగా నిగనిగలాడాలంటే సిగరేట్ జోలికి పోవద్దు. కాఫీ, టీ, రెడ్ వైన్ లాంటివి తాగినప్పుడు వెంటనే నోటిని ఫ్లాష్ చేయండి. మీ దంతాలను రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ముఖ్యం. శాశ్వత ఫలితాల కోసం దంతవైద్యుడిని సంప్రదించండి.