లైఫ్ స్టైల్ Happy Teachers Day 2023: ఉపాధ్యాయ దినోత్సవం..ఈ కోట్స్‌తో మీ గురువులకు శుభాకాంక్షలు చెప్పండి..!! ప్రతి సంవత్సరం, సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. దేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రజలు ఈ ప్రత్యేక సందర్భాన్ని వివిధ రకాలుగా జరుపుకుంటారు. మీరు కూడా ఈ రోజున మీ గురువులకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే, ఈ సందేశాలు మీకు ఉపయోగపడతాయి. By Bhoomi 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn